MCA (Middle Class Abbayi) TRAILER

Watch MCA - Middle Class Abbayi Theatrical Trailer

318

వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టే్శ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజుశిరీష్ల‌క్ష్మ‌ణ నిర్మాత‌లుగా సినిమా నిర్మిత‌మ‌వుతుంది సినిమా డిసెంబ‌ర్ 21 ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుందిఈసినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది సంద‌ర్భంగా

దిల్‌ రాజు మాట్లాడుతూ – “ఎంసీఏరిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశాండిసెంబ‌ర్ 21 సినిమా విడుద‌ల‌వుతుందిప‌రీక్ష‌లు పూర్తైరిజ‌ల్ట్ కోసం వెయిట్ కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు యూనిట్ అంద‌రం వెయిట్చేస్తున్నాంఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసిన‌ప్ప‌టి నుండి..అలాగే టీజ‌ర్‌కిసాంగ్స్‌కి వ‌చ్చిన రెస్పాన్స్ ఎంతో బావుందినాని ప్ర‌తి సినిమాకు ఏదో ఒక ప్ర‌యోగం చేస్తూ స‌క్సెస్‌లో ఉన్నాం ఏడాది మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న6 సినిమా ఎంసీఏసాయిప‌ల్ల‌వి..ఫిదా త‌ర్వాత చేస్తున్న సినిమాభూమికగారు  సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారుడైరెక్ట‌ర్ వేణు..మిడిల్ క్లాస్ కుర్రాడుతను ఎంతో క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇదిసినిమా ట్రైల‌ర్విడుద‌లైన 30 నిమిషాల‌కే సినిమా ట్రైల‌ర్ ల‌క్ష వ్యూస్‌ను రాబ‌ట్టుకుందిక‌చ్చితంగా సినిమాతో ప్రేక్ష‌కుల‌కు శాటిస్పై చేస్తాం“ అన్నారు.

రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ – “యువ‌రాజ్ సింగ్ ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన‌ట్లు సినిమాతో దిల్‌రాజుగారు ఆరో సిక్సర్ కొట్ట‌డం ఖాయం సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుందనిఅంద‌రంకాన్ఫిడెంట్‌గా ఉన్నాంనాని రియ‌లిస్టిక్ పెర్ఫార్మ‌ర్‌త‌న‌తో సినిమా చేయ‌డం ఇదే తొలిసారిచాలా స‌రదాగా గ‌డిచిపోయిందివేణుశ్రీరాం చాలా మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చి ఎంక‌రేజ్ చేశారుఅంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ – “ఐదు సంవ‌త్స‌రాలు ఇంట్లో కూర్చున్న న‌న్ను న‌మ్మి..నాకు అవ‌కాశం ఇచ్చిన నానికి థాంక్స్‌రాజుగారికిశిరీష్‌గారికిల‌క్ష్మ‌ణ్‌గారికిదేవిశ్రీప్ర‌సాద్‌గారు సహా అంద‌రికీథాంక్స్‌టీజ‌ర్‌లో చెప్పిన‌ట్లు మిడిల్ క్లాస్ అనేది  మైండ్ సెట్‌అది అంద‌రిలో ఉండే మైండ్ సెట్కాబ‌ట్టి సినిమా అంద‌రికీ రీచ్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.

నాని మాట్లాడుతూ – “క్రిస్మ‌స్ సీజ‌న్‌ను సినిమా..మా సినిమా కావ‌డం ఆనందంగా ఉంది సీజ‌న్‌లో వ‌చ్చే సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తాయిఅన్ని స‌క్సెస్ చేయాలి“ అన్నారు.