అందాలజోరులో రాక్షసి !

http://movierockerz.com/lavanyatripathi-hot-photoshoot/

325

అందాల రాక్షసి జోరు పెంచింది విషయం ఏమిటంటే హీరోయిన్ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఆమాత్రం కష్టపడాలి కదా, తాజాగా తన ఫోటోషూట్లతో టాలీవుడ్ ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోందీ సుందరి . తనలోని సెక్సీ కోణాన్ని చూపిస్తూ లావణ్య చేసిన ఫొటో షూట్ హాట్ టాపిక్ అవుతోంది. తన ట్విట్టర్ అకౌంట్లో దీనికి సంబంధించిన ఫొటో ఒకటి షేర్ చేసింది లావణ్య. తన అందాలతో.. చూపులతో లావణ్య కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నట్లే ఉంది ఆ ఫొటో. ఈ ఫొటో షూట్ల ఊపులో ‘యుద్ధం శరణం’ కూడా హిట్టయితే లావణ్య కెరీర్ మరో దశకు చేరడానికి అవకాశముంటుందేమో.