Sat 17th-Nov-2018

ఉంగరాల రాంబాబుకి సైరా వైరల్ !

కమెడియన్ కమ్ హీరో సునీల్ ఇప్పుడు క్రొత్త వివాదంలో చిక్కుకున్నాడు అసలే ఈ మధ్య విడుదలైయిన ఉంగరాల రాంబాబు సినిమాతో  ప్రేక్షకులకు చేరువకాలేకపోయాడు  ఇప్పుడు మెగా సైరా సినిమా గురించి ఇచ్చిన స్టేట్...

బెల్లం శ్రీదేవి రవితేజతో స్టెప్పులు !

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న రాజా ది గ్రేట్ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో హీరోయిన్ కూడా ఎంటరైంది. రాజా ది గ్రేట్ సినిమాలోకి ఎంటరైనట్టు...

దసరాకి బన్నీ హడావుడి !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే తరువాత కాస్త సైలెంట్ అయ్యాడు , కానీ దసరా నుంచి మరోసారి హల్ చల్ చేయబోతున్నాడు. అవును.. బన్నీ కొత్త సినిమా హంగామా దసరా నుంచే...

ఎన్టీఆర్ యు/ఏ.. వెనుక మేకప్ టచ్ … ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా  నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న  జై లవ కుశ ఈ సినిమాను సెప్టెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసేస్తున్నాడు కళ్యాణ్...

సావిత్రి కథ అలా సాగుతోంది

మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ తన రెండవ సినిమానే సవాల్ గా తీసుకొనే సావిత్రి జీవితాన్ని వెండితెరపై అవిష్కరించబోతున్నాడు....

సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఉండబోతుందా .. ?

త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియ సునీల్ వీరిద్దరి స్నేహం అందరికి తెలిసిందే అయితే  త్రివిక్రమ్ రచయితగా సెట్ అయిన తర్వాత ఆయన రాసిన ప్రతి కథలో సునీల్ కోసం ఎదో ఒక క్యారెక్టర్ ను...

ప్రభాస్‌ కోసం శ్రద్ధాకపూర్‌ వచ్చేసింది!

 ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సాహో'. సుజిత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తోంది. మంగళవారం నుంచి ఆమె సెట్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ...

చైతూ జోడీ దొరికింది !

తాజాగా విడుదలయిన ‘యుద్ధం శరణం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన హీరో అక్కినేని నాగ చైతన్య తన తర్వాతి ప్రాజెక్ట్స్ కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్ట్ చేయనున్న ‘సవ్యసాచి’ ఇంకొకటి...

ఎన్టీఆర్ “శ్రీనివాస కల్యాణం” …?

జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే. బాబీ తెరకెక్కించిన ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయి కి చేరుకున్నారు. దసరా కానుకగా ఈ...

పవన్ దసరాకి రివీల్ చేస్తాడట..!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో ఇది హ్యట్రిక్ సినిమా కావటంతో పాటు ఈ సినిమా పవన్ 25వ సినిమా...