Sat 23rd-Feb-2019

Okkadu Migiladu Latest Trailer

https://youtu.be/2Sae6A8xPcc
video

Tholi prema Theatrical trailer

https://www.youtube.com/watch?v=-kFvrsAgp3M Movie Details: Cast: Varun Tej & Raashi Khanna Music: Thaman S Producer: BVSN Prasad ...

నంది అవార్డులు… భళా !

తెలుగు సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల్ని ప్రకటించారు. 2014, 15, 16 మూడు సంవత్సరాలకు ఒకేసారి ఈ అవార్డుల్ని ప్రకటించారు. ఈ ప్రకటనలో ముందుగా నంది అవార్డులను గెలుచుకున్న ఉత్తమ...

మెగా హీరోతో గోపీసుందర్ మ్యూజిక్

‘తొలిప్రేమ’ ‘హ్యాపీ’ ‘ఉల్లాసంగా ఉత్హాహంగ’ వంటి హిట్ ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కరుణాకరన్   హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా ఆయనకి మంచి గుర్తింపు ఉందన్న విషయం...

మనోజ్ చిత్రం రెండవ ట్రైలర్ !

యంగ్ హీరో మంచు మనోజ్ హీరోగా అజయ్ అండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో  ‘ఒక్కడు మిగిలాడు’ అనే చిత్రంతో త్వరలోనే మన ముందుకురానున్నారు. గత కొన్నాళ్ళుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్ ఈ...
video

MCA (Middle Class Abbayi) TRAILER

https://www.youtube.com/watch?v=9V0hw6QjzSw వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టే్శ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ నిర్మాత‌లుగా సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈసినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా... దిల్‌ రాజు మాట్లాడుతూ - ``ఎంసీఏ` రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశాం. డిసెంబ‌ర్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది. ప‌రీక్ష‌లు పూర్తై, రిజ‌ల్ట్ కోసం వెయిట్ కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు యూనిట్ అంద‌రం వెయిట్చేస్తున్నాం. ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసిన‌ప్ప‌టి నుండి..అలాగే టీజ‌ర్‌కి, సాంగ్స్‌కి వ‌చ్చిన రెస్పాన్స్ ఎంతో బావుంది. నాని ప్ర‌తి సినిమాకు ఏదో ఒక ప్ర‌యోగం చేస్తూ స‌క్సెస్‌లో ఉన్నాం. ఈ ఏడాది మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న6వ సినిమా ఎంసీఏ. సాయిప‌ల్ల‌వి..ఫిదా త‌ర్వాత చేస్తున్న సినిమా. భూమికగారు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. డైరెక్ట‌ర్ వేణు..మిడిల్ క్లాస్ కుర్రాడు. తను ఎంతో క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. సినిమా ట్రైల‌ర్విడుద‌లైన 30 నిమిషాల‌కే సినిమా ట్రైల‌ర్ ల‌క్ష వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. క‌చ్చితంగా సినిమాతో ప్రేక్ష‌కుల‌కు శాటిస్పై చేస్తాం`` అన్నారు. రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ - ``యువ‌రాజ్ సింగ్ ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన‌ట్లు. ఈ సినిమాతో దిల్‌రాజుగారు ఆరో సిక్సర్ కొట్ట‌డం ఖాయం. ఈ సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, అంద‌రంకాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నాని రియ‌లిస్టిక్ పెర్ఫార్మ‌ర్‌. త‌న‌తో సినిమా చేయ‌డం ఇదే తొలిసారి. చాలా స‌రదాగా గ‌డిచిపోయింది. వేణుశ్రీరాం చాలా మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చి ఎంక‌రేజ్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు. ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ - ``ఐదు సంవ‌త్స‌రాలు ఇంట్లో కూర్చున్న న‌న్ను న‌మ్మి..నాకు అవ‌కాశం ఇచ్చిన నానికి థాంక్స్‌. రాజుగారికి, శిరీష్‌గారికి, ల‌క్ష్మ‌ణ్‌గారికి, దేవిశ్రీప్ర‌సాద్‌గారు సహా అంద‌రికీథాంక్స్‌. టీజ‌ర్‌లో చెప్పిన‌ట్లు మిడిల్ క్లాస్ అనేది ఓ మైండ్ సెట్‌. అది అంద‌రిలో ఉండే మైండ్ సెట్. కాబ‌ట్టి సినిమా అంద‌రికీ రీచ్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు. నాని మాట్లాడుతూ - ``క్రిస్మ‌స్ సీజ‌న్‌ను సినిమా..మా సినిమా కావ‌డం ఆనందంగా ఉంది. ఈ సీజ‌న్‌లో వ‌చ్చే సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తాయి. అన్ని స‌క్సెస్ చేయాలి`` అన్నారు.  

కలెక్షన్లతో దుమ్మురేపుతున్న జుడ్వా2

ఢిల్లీ భామ తాప్సీ ఇప్పుడు రోజుకో హాట్ టాపిక్ అవుతోంది . ఈ భామకు టైం సూపర్ గా ఉన్నట్లుగా ఉంది. రీసెంట్ గా టాలీవుడ్ లో ఆనందో బ్రహ్మ అంటూ లో...

బుల్లితెరకు విచ్చేస్తున్న రుద్రమదేవి

ఈ రోజుల్లో ఎంత పెద్ద హీరోల చిత్రాలైనా విడుదలైన కొన్ని నెలలకే బుల్లి తెరపై ప్రసారం అవుతున్నాయి. కొన్ని సినిమాలైతే నెలకే దర్శనం ఇస్తున్నాయి. మరికొన్ని అయితే కనీసం 50 రోజులు కూడా...

స్టార్ హీరోలకు నవంబర్ పరీక్ష !

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలనుంచి యంగ్ హీరోలవరకు రాబోయే నవంబర్ నెల  పరీక్షగా నిలవనుంది. ఎన్నాళ్ళ నుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న 6 మంది హీరోలంతా నవంబర్ నెలలోనే తన అదృష్టాన్ని...

Biopic of Pullela Gopichand

Living up to a successful track record of delivering blockbusters with outstanding stories like Neerja, Jolly LLB (Part 1 & 2) and M S Dhoni...