Wed 23rd-Jan-2019

`తొలిప్రేమ` ప్రీ రిలీజ్ వేడుక‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మితమైన చిత్రం తొలిప్రేమ‌. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. యువ ద‌ర్శకుడు వెంకీ...

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ `తొలిప్రేమ‌` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న చిత్రం `తొలిప్రేమ‌`. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. యువ ద‌ర్శకుడు వెంకీ...
video

Agnyaathavaasi Official Teaser

https://www.youtube.com/watch?v=knaCsR6dr58 Agnyaathavaasi featuring Pawan Kalyan, Keerthy Suresh & Anu Emmanuel in lead roles. Directed by Trivikram Srinivas, Music is composed by Anirudh Ravichander
video

MCA (Middle Class Abbayi) TRAILER

https://www.youtube.com/watch?v=9V0hw6QjzSw వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టే్శ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ నిర్మాత‌లుగా సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈసినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా... దిల్‌ రాజు మాట్లాడుతూ - ``ఎంసీఏ` రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశాం. డిసెంబ‌ర్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది. ప‌రీక్ష‌లు పూర్తై, రిజ‌ల్ట్ కోసం వెయిట్ కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు యూనిట్ అంద‌రం వెయిట్చేస్తున్నాం. ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసిన‌ప్ప‌టి నుండి..అలాగే టీజ‌ర్‌కి, సాంగ్స్‌కి వ‌చ్చిన రెస్పాన్స్ ఎంతో బావుంది. నాని ప్ర‌తి సినిమాకు ఏదో ఒక ప్ర‌యోగం చేస్తూ స‌క్సెస్‌లో ఉన్నాం. ఈ ఏడాది మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న6వ సినిమా ఎంసీఏ. సాయిప‌ల్ల‌వి..ఫిదా త‌ర్వాత చేస్తున్న సినిమా. భూమికగారు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. డైరెక్ట‌ర్ వేణు..మిడిల్ క్లాస్ కుర్రాడు. తను ఎంతో క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. సినిమా ట్రైల‌ర్విడుద‌లైన 30 నిమిషాల‌కే సినిమా ట్రైల‌ర్ ల‌క్ష వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. క‌చ్చితంగా సినిమాతో ప్రేక్ష‌కుల‌కు శాటిస్పై చేస్తాం`` అన్నారు. రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ - ``యువ‌రాజ్ సింగ్ ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన‌ట్లు. ఈ సినిమాతో దిల్‌రాజుగారు ఆరో సిక్సర్ కొట్ట‌డం ఖాయం. ఈ సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, అంద‌రంకాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నాని రియ‌లిస్టిక్ పెర్ఫార్మ‌ర్‌. త‌న‌తో సినిమా చేయ‌డం ఇదే తొలిసారి. చాలా స‌రదాగా గ‌డిచిపోయింది. వేణుశ్రీరాం చాలా మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చి ఎంక‌రేజ్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు. ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ - ``ఐదు సంవ‌త్స‌రాలు ఇంట్లో కూర్చున్న న‌న్ను న‌మ్మి..నాకు అవ‌కాశం ఇచ్చిన నానికి థాంక్స్‌. రాజుగారికి, శిరీష్‌గారికి, ల‌క్ష్మ‌ణ్‌గారికి, దేవిశ్రీప్ర‌సాద్‌గారు సహా అంద‌రికీథాంక్స్‌. టీజ‌ర్‌లో చెప్పిన‌ట్లు మిడిల్ క్లాస్ అనేది ఓ మైండ్ సెట్‌. అది అంద‌రిలో ఉండే మైండ్ సెట్. కాబ‌ట్టి సినిమా అంద‌రికీ రీచ్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు. నాని మాట్లాడుతూ - ``క్రిస్మ‌స్ సీజ‌న్‌ను సినిమా..మా సినిమా కావ‌డం ఆనందంగా ఉంది. ఈ సీజ‌న్‌లో వ‌చ్చే సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తాయి. అన్ని స‌క్సెస్ చేయాలి`` అన్నారు.  

డిసెంబ‌ర్ 16న వ‌రంగ‌ల్‌లో `ఎంసీఏ` భారీ ప్రీ రిలీజ్ వేడుక‌

నేచుర‌ల్ స్టార్ నాని, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ఎంసీఏ`. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టే్శ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ నిర్మాత‌లుగా సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమా డిసెంబ‌ర్...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ `రంగ‌స్థ‌లం` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందుతున్న భారీ చిత్రం `రంగ‌స్థ‌లం`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం) నిర్మాత‌లు ఈ...

ఆది పినిశెట్టి- తాప్సీ జంటగా కోన వెంకట్ సమర్పణలో నూతన చిత్రం !!

కోన వెంకట్ సమర్పణలో "గీతాంజలి" చిత్రాన్ని నిర్మించిన ఎం.వి.వి సినిమా మరియు కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఒక విభిన్నమైన కథతో నిర్మిస్తున్న నూతన చిత్రం డిసెంబర్ 21న ప్రారంభంకానుంది. "సరైనోడు,...

పాపులర్ స్టార్ “సన్నీలియోన్” హీరోయిన్ గా తెలుగు చిత్రం

పలు ఆంగ్ల మరియు హిందీ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ ను దశదిసలా వ్యాపిస్తున్న మోస్ట్ పాపులర్ హాలీవుడ్ లేడీ సన్నీలియోన్ మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్ గా ఒక సినిమా సైన్ చేసింది....
video

HELLO! Movie Theatrical Trailer

https://www.youtube.com/watch?v=6WgnE6J07e8 Cast: Akhil Akkineni, Kalyani Priyadarshan, Jagapathi Babu, Ramya Krishnan Director:  Vikram K Kumar Music:...

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో ఎనర్జిటిక్ హీరో రామ్, త్రినాథ‌రావు న‌క్కిన కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాల స‌క్సెస్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌గా ..త‌న సెల‌క్ష‌న్ ఆఫ్ మూవీస్ గురించి చెప్ప‌క‌నే చెప్పిన దిల్‌రాజు..ఇదే ఏడాది విడుద‌ల కానున్న ఎం.సి.ఎ చిత్రంతో డ‌బుల్ హ్యాట్రిక్‌ను...