జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే. బాబీ తెరకెక్కించిన ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయి కి చేరుకున్నారు. దసరా కానుకగా ఈ మూవీ సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే..

దిల్ రాజు , ఎన్టీఆర్ కాంబినేషన్ లో బృందావనం , రామయ్య వస్తావయ్యా చిత్రాలు వచ్చి మంచి సక్సెస్ అయినా నేపథ్యం లో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రాబోతోందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.